జవాన్లను కలిసిన రామ్ చరణ్ మరియు వారితో కలిసి విందు
రామ్ చరణ్ అంటేనే ఇప్పుడు ఇండియా లో నే తెలీని వారు లేరంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే తన నట విశ్వ రూపం చూపించిన సినిమా “ఆర్ఆర్ఆర్”. ఇది ఇప్పుడు ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ గా దూసుకు పోతోంది. ఇక రీసెంట్ గా చరణ్ జవాన్ల క్యాంపు కార్యాలయములో పంజాబ్ లో రాగానే ఎంతో మంది అభిమానులు ఆయనతో సెల్ఫి లు దిగడానికి ఎగబడ్డారు. ఇక BSF జవాన్లు సైతం చరణ్ తో ఫోటో … Read more