తిరుగు లేని టైటాన్ గుజరాత్ మూడవ విజయం

తిరుగు లేని టైటాన్ గుజరాత్ మూడవ విజయం

పంజాబ్ మీద గెలవడానికి గుజరాత్ టైటాన్ కు చివరలో 19 పరుగులు చేయాల్సి ఉంది. మొదట నాలుగు బంతులలో ఏడూ పరుగులు వచ్చాయి. అట ముగిసే సమయానికి 2 బంతుల్లో 2 సిక్సర్లు కొట్టాల్సి వచ్చింది. తీవ్ర ఒత్తిడి మధ్య ఇలాంటి స్థితిలో రెండు వరుస సిక్సర్లు కొట్టడం బాట్స్మన్ వల్ల కూడా కాదు. అయితే రాహుల్ తెవాటియా దాని నిరూపించాడు. ఇదే ఐపీఎల్‌లో రెండు ఏళ్ల క్రితం పంజాబ్‌పై రాజస్తాన్‌ తరఫున ఒకే ఓవర్లో ఐదు … Read more