రెండు భాగాలుగా సలార్ క్లైమాక్స్ సీన్ కోసం కొన్ని వందల కోట్లు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో తను పాన్ ఇండియన్ స్టార్ గా తన పేరు ను పెంచుకొన్నాడు. అలాగే అతను నటించిన ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే వస్తునాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రాదే శ్యాం అంతకు ముందు వచ్చిన సాహో మూవీలు బాగా లేక పోయిన తన స్టార్ ఇమేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక పోతే హిందీలో సాహో సినిమా సూపర్ హిట్ మరియు రాదే శ్యాం … Read more