కేజీఫ్ చాప్టర్ 2 డైరెక్టర్ నీల్, హీరో యష్ ను అభినందించిన చరణ్
కొన్ని రోజుల నుంచి రికార్డుడులతో దూసుకుపొతున్న కేజీఫ్ చాప్టర్ 2 సినిమా గురించి అందరికే తెలిసిందే. ఈ సినిమాలో యష్ acting మరియు ప్రశాంత్ నీల్ సరి కొత్త గా చూపించిన విధానము చాల బాగా ఉన్నాయి అని అందరు అంటున్నారు. ఇక ఈ సమయములో రామ్ చరణ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను మరియు హీరో యష్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి అభినందించాడు. ఈ విధముగా తన స్పెషల్ పోస్ట్ లో వారి … Read more