కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ప్రశాంత్ !

అసలు ఎం జరిగింది? ప్రశాంత్ కిషోర్ ఎందుకు కాంగ్రెస్ కు ఎందుకు షాక్ ఇచాడు? ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూదం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త, ఐ ప్యాక్ కంపెనీ అధిపతి ప్రశాంత్ కిషోర్ (పీకే) వరుస సమావేశాలు కావడం, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ఏం చేయాలో చెప్పే వివరణాత్మక నివేదిక, ప్రజంటేషన్ ఇవ్వడం చూశాం. దాంతో ఇంకేముంది.. పీకే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న ఊహాగానాలు … Read more