కలోంజి విత్తనాలు అంటే ఏమిటి ? కలోంజి విత్తనాల వలన ప్రయోజనాలు ఏమిటి !
కలోంజి విత్తనాలు అంటే ఏమిటి ? ప్రస్తుతం కలోంజి విత్తనాలుగా పిలుచుకునే నల్లజీలకర్ర వైరల్ ఫుడ్స్ లో ఒకటిగా ఉంది. ఈ నల్లజీలకర్రను తెలుగు ప్రజల కంటే ఇతర రాష్ట్ర ప్రజలు మరియు, విదేశాలలో వంటల్లో బాగా ఉపయోగిస్తారు.చూడటానికి నల్లనువ్వుల లాగా అనిపించే ఈ కలోంజి విత్తనాలు జీలకర్ర రకాలలో ఒకటి. ఇది ఆరోగ్య పరంగానూ, ఇతర ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. కలోంజి విత్తనాలలో ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఇనుము, సోడియం, కాల్షియం మరియు పొటాషియం సమృద్ధిగా … Read more