ఒక అభిమాని వెడ్డింగ్ కార్డు లో KGF సినిమాలోని యష్ డైలాగ్

ఇప్పుడు ఎక్కడ చూసేన కేగీఫ్ ప్రబంజనం నడుస్తోంది. ఎందుకంటే అంత పిచ్చిగా సినిమా తీసిన ప్రశాంత్ నీల్ కు నిజముగా సెల్యూట్ చేయవచ్చు. ఎందుకంటే ఇంత  elevations తో సినిమా తీయడము అంత ఈజీ అయిన పని కాదు. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సినిమాలో యశ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో యశ్ పలికిన ఓ డైలాగ్ ఏకంగా ఓ … Read more