ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 – నలుగుర్లో ముగ్గురు KKR బాట్స్మెన్
ఐపీఎల్ అంటేనే ఫాస్టెస్ట్ 50 లు, సెంచరిలు మరియు హట్రిక్ విక్కెట్లు రికార్డు తిరుగ రాతలు. మరి ముఖ్యంగా కొంత మంది ఆటగాళ్ళు మరింత ఉస్తాహంగా ఐపీఎల్ చూసేలా చేస్తారు. వీళ్ళలో ముఖ్యము గా కోల్‌కతా ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ రికార్డు సమం చేసాడు. ప్రతీకారం అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అని కమిన్స్ ముంబై కి చూపించాడు. ఇది వరకే కేఎల్ రాహుల్ పేరిట ఉన్న ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును … Read more