జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పైన అవిశ్వాసం తీర్మానం 2022
ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం తీర్మానం ఇస్లామాబాద్ పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ అనిశ్చితి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై జాతీయ ఆసెంబ్లి నేడు ఓటింగ్ జరిపేందుకు సమావేశమైనది. ఈ రోజు ఉదయం 10.30 (పాక్ కాలమానం ప్రకారం) సభ ప్రారంభం కాగా అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ నిర్వహించాలి అని ప్రతిపక్షాలు పట్టుబట్టారు. అయితే దిన్ని అధికార పార్టి వ్యతిరేకించారు. అయితే సభలో గందరగోళం నెలకొనడం … Read more