ఘనంగా జరిగిన అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుట్టినరోజు వేడుకలు చాల ఘనంగా జరుపుకొన్నారు , అని మనకు తెలిసిన సంగతే,పుష్పలాంటి మూవీ బ్లాకు బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడం 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన బన్ని తన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సెర్బియాలోని బెల్‌గ్రేడ్ వెళ్లారు. అక్కడ తనతో పాటు తన భార్య అల్లు స్నేహారెడ్డి ఇంకా తన 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లారట అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ … Read more