స్టైలిష్ ఏజెంట్ గా అక్కినేని అఖిల్ !

agent akhil

అఖిల్ అక్కినేని తాజా గా నటిస్తున్న ఆక్షన్  థ్రిల్లర్  “ఏజెంట్”.  దీనిని రామ బ్రహం సుంకర నిర్నిస్తునారు. శుఖ్రవారం అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ వదిలారు. ఈ ట్రైలర్ లో అఖిల్ షర్టు లేకుండా సిక్స్ ప్యాక్ లుక్ తో స్టైలిష్ గా కనిపించాడు. ఈ సందర్భం గా  నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్  వేదిక గా స్పందిస్తూ  ” ఈ రోజు  ఏజెంట్ … Read more