భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు దూసుకుపోవాలి అని చెప్పిన ఎన్నికల వ్యూహకర్త
భారత జాతీయ కాంగ్రెస్ సుమారు 125 సంవస్తారముల్ చరిత్ర కలిగిన్ ఉంది. స్వతంత్రము కు ముందే అంటే 1885 december 28న కాంగ్రెస్ ను స్తాపించారు. అటువంటి చరిత్ర కలిగిన ఈ పార్టీ కి ఎందుకు ఈ పరిస్తితి వచ్చింది, అసలు ఈ ఎన్నికల్ వ్యుహకర్త ఏమి అన్నాడు. అనే విషయమము తెలుసుకొందాం. భారత జాతీయ కాంగ్రెస్ అంతరించ పోకూడదని ఎన్నికల్ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వ సమావేశములో చెప్పాడు. ఈ విధముగా పార్టీ … Read more