భారత్ లో గాంధీ పద్దతి పాటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికారు. భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్ గుజరాత్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా బోరిస్ అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సమయములో  బ్రిటన్ ప్రధాని ఆశ్ర‌మంలో మ‌హాత్మా గాంధీ వాడిన నూలు చ‌ర‌ఖ‌ను తిప్పి ఆనందించారు.  చరఖా తిప్పి నూలు వడకటంలో బోరిస్ జాన్సన్ కు … Read more