హీరో వరుణ్ తేజ్ గని మూవీ రివ్యూ
హీరో వరుణ్ తేజ్ ఈ మధ్యనే “గద్దలకొండ గణేష్” సినిమా తో హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో కలిసి “గని” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ట్రైలర్ … Read more