ఢిల్లీ పంజాబ్ పై సునసానయ విజయం సాదించింది
మునుపటి మ్యాచ్‌లో భారీ స్కోరుతో కోల్‌కతాను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి బౌలర్ల ప్రదర్శనతో మరో కీలక విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్ (2/24), ఖలీల్ అహ్మద్ (2/21), అక్షర్ పటేల్ (2/10), లలిత్ యాదవ్ (2/11) పంజాబ్‌ను … Read more