pv సింధు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆమె 2016 badminton వరల్డ్ కప్ లో తను సిల్వర్ మెడల్ సాదించింది. అప్పుడు ఆమెకు వరల్డ్ బత్మిటన్ లో టాప్ 5 లో చోటు సంపాదించుకొని ఉంది.
pv సింధు లేటెస్ట్ వీడియొ ఒకటి చాల ఫేమస్ అయ్యింది. తమిళ స్టార్ హీరో విజయ్ యాస్ట్ చేసిన లేటెస్ట్ మూవీ బీస్ట్ అదే తను డాన్స్ చేస్తున్న అరబిక్ కుత్తు సాంగ్ కి డాన్స్ బాగా చేసి చాల పాపులర్ అయ్యింది. తాను లేటెస్ట్‌గా డ్యాన్స్ చేసిన మూమెంట్స్‌కి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)హ్యాండిల్‌లో షేర్ చేసింది పీవీ సింధు.
సోషల్ మీడియాలో పీవీ సింధు చేసిన డ్యాన్స్‌కి ఆమె అభిమానులే కాదు స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా ఫ్లాట్ అవుతున్నారు. డ్యాన్స్ (Dance) వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షన్నర వ్యూస్, లైక్‌లు వచ్చాయంటే ఈ బ్యాడ్మింటెన్ స్టార్ ఏ రేంజ్‌లో స్టెప్పులు వేసిందో చూడండి.
ఇంతకు మునుపే తను కచ్చా బాదమ్ సాంగ్‌కి స్టెప్పులు వేసి అభిమానులను సంపాదించుకొంది. ఆ తర్వాత తమిళం పాపులర్ సాంగ్ మయకిరియే సాంగ్ డ్యాన్స్ ఇరగదీసింది.
అనిరుధ్ రవిచందన్ కంపోజ్ చేసిన సాంగ్‌కి పీవీ సింధు డ్యాన్స్ చేస్తే ఆ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 24గంటల్లోనే మూడు లక్షల మందికిపైగా చూశారు. ఇక ఇప్పుడు బీస్ట్‌లో అరబిక్ కుతు సాంగ్ ట్రెండ్ అవుతోంది.
ఈ మద్య కాలములో చాల ఆక్టివ్ గా సోషల్ మీడియా లో తన డాన్స్ పోస్ట్ చేస్తూ ఉంది. పీవీ సింధు లేటెస్ట్ డ్యాన్స్ వీడియోలో జీన్స్ పాంట్, వైట్ టాప్‌తో మ్యూజిక్‌కి తగ్గట్లుగా డాన్స్ చేసి అందరిని ఆకటుకోంది.
ఇక పోతే pv సింధు డాన్స్ చూసి కొంత మంది అభిమానులు మాత్రమూ pv సింధు సినిమాల్లో నటించడానికి సిద్దముగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.
eve kakunda inka chadavandi