స్టైలిష్ ఏజెంట్ గా అక్కినేని అఖిల్ !

అఖిల్ అక్కినేని తాజా గా నటిస్తున్న ఆక్షన్  థ్రిల్లర్  “ఏజెంట్”.  దీనిని రామ బ్రహం సుంకర నిర్నిస్తునారు. శుఖ్రవారం అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ వదిలారు.

ఈ ట్రైలర్ లో అఖిల్ షర్టు లేకుండా సిక్స్ ప్యాక్ లుక్ తో స్టైలిష్ గా కనిపించాడు. ఈ సందర్భం గా  నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్  వేదిక గా స్పందిస్తూ  ” ఈ రోజు  ఏజెంట్ టిజర్ విడుదల చేయలేక పోతున్నందుకు అక్కినేని ఫాన్స్ అందరికి పెద్ద సారీ.

మేము బెస్ట్ ఇవ్వాలి అనుకొంటున్నాము. మీ ఎదురు చూపులకు తగ్గటు గా ఉంటుంది. “మే” నెల లో ఈ  టిజర్ ను విడుదల చేస్తాం. ఓ భిన్నమైన స్పై ఆక్షన్ థ్రిల్లర్  తో రూపు దిద్దుకొన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది.

ఆగష్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలియ చేసారు. ఈ చిత్రానికి వక్కతం వంశి కథ అందించారు. హిప్ హప్ స్వరాలూ అందించారు. రసోల్ ఎల్లోర్ చాయ గ్రహకుడిగా వ్యవహరిస్తునారు.

ఈ సినిమా లో ఓ ప్రత్యేక పాత్ర లో మమ్ముటి కీలక పాత్ర లో కనిపించండం విశేషం. ఈ చిత్రానికి  ఏకే  సంస్థ నిర్నిస్తోంది.  మొదట సారి పూర్తి స్తాయి లో ఆక్షన్ చిత్రం నటిస్తున్న అఖిల్ ఏలాంటి  విజయం అందుకొంట్టాడో చూడాలి.

Related Articles

Latest Articles