సీత రామం మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ !

Sita Ramam Box Office Collection Worldwide | సీత రామం

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ 

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సీతా రామం. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించారు. రష్మిక మందన్న మరో ముఖ్య పాత్ర వహించినారు. ఈ సినిమా 05 ఆగస్ట్ 2022నాడు విడుదలైంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్స్ చేసింది అలాగే ప్రాంతాల వారిగా ఎంత వసూళ్ళు చేసిందో తెలుసుకుందాం.

Sita Ramam Movie Review | సీత రామం మూవీ రివ్యూ 

సీతారామం సినిమా అంతా కూడా 1985లో జరిగిన కథగా రూపొందించారు. 1985లో జరుగుతున్నా కూడా దాని గతం మాత్రం 1965 నేపథ్యంలోనే ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌ రామ్ తను ఒక అనాథ. టెర్రరిస్ట్‌లు వేసిన ఓ పథకాన్ని అడ్డుకుని రియల్ హీరో అవుతాడు.

రామ్ అనాథ అని తెలియడంతో అతనికి దేశం నలు వైపుల నుంచి తామున్నామంటూ ఉత్తరాలు వస్తాయి. ఇందులో సీతా మహాలక్ష్మీ పేరిట కొన్ని ఉత్తరాలు వస్తాయి. రామ్ సీతల ప్రేమ అలా మొదలవుతుంది. అయితే ఈ వీరు ఇద్దరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి?

సీత కోసం రామ్ చివరగా రాసిన ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారి తరిఖ్ తన మనవరాలు అఫ్రిన్ కు ఎందుకు ఇస్తాడు? దాన్ని సీతా మహాలక్ష్మీ వద్దకు చేర్చే బాధ్యత, రుణం అఫ్రిన్ మీదకు ఎందుకు వచ్చింది? ఈ కథలో విష్ణు శర్మ పాత్ర ఏంటి? చివరకు రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరిందా? లేదా? ఆ ఉత్తరంలో ఏమి ఉన్నదీ అనే కథాంశం ద్వారా ఈ చిత్రాన్ని తీయడం జరిగినది.

Sita Ramam  Box Office Collection Worldwide In Telugu

సీత రామం సినిమా వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

Days Share  Gross
1 Day 3.15 6.1 కోట్ల
2 Day 3.63 7.25
3 Day 4.47 8.9
4 Day 2.47 4.8
5 Day 2.88 5.6
Total 13.72 32.65

టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేర్ కలెక్షన్స్ :- 13.72

టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ :- 32.65.

Sita Ramam 1 day box office collection

సీత రామం మూవీ మొదటి రోజున ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

నైజాం : 54 లక్షల

సీడెడ్: 16 లక్షల

UA: 21 లక్షల

తూర్పు గోదావరి: 15 లక్షల

వెస్ట్ గోదావరి: 8 లక్షల

గుంటూరు: 15 లక్షల

కృష్ణా: 13 లక్షల

నెల్లూరు: 8 లక్షల

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం:- 1.50 కోట్ల.

Sita Ramam 2 day box office collection

సీత రామం మూవీ రెండో రోజున ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

మొత్తం 2 రోజుల కలెక్షన్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రూ. 2.5 కోట్ల నుండి రూ. 3.5 కోట్లు వసూళ్ళు చేసింది.

Sita Ramam 3 day box office collection

సీత రామం మూడో రోజున ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

నైజాం: 2.54 కోట్లు

సీడెడ్: 65 లక్షల

UA: 85 లక్షలు

ఈస్ట్ గోదావరి: 56 లక్షలు

వెస్ట్ గోదావరి: 40 లక్షలు

గుంటూరు: 47 లక్షలు

కృష్ణా: 50 లక్షలు

నెల్లూరు: 23 లక్షలు

ఏపీ-టీజీ మొత్తం: రూ. 6.20 కోట్లు.

Sita Ramam 4 day box office collection

సీత రామం నాలుగోవ రోజున ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

నైజాం: రూ. 3.10 కోట్లు

సీడెడ్: రూ. 83 లక్షల

యూఏ: రూ. 1.09 కోట్లు

ఈస్ట్: రూ. 70 లక్షలు వె

స్ట్: రూ. 48 లక్షలు

గుంటూరు: రూ. 56 లక్షలు

కృష్ణా: రూ. 61 లక్షలు

నెల్లూరు: రూ. 2 9 లక్షలు

ఆంధ్రప్రదేశ్ మరియు టీజీ మొత్తం: రూ. 7.66 కోట్లు.

Sita Ramam 5 day box office collection

సీత రామం ఐదవ రోజున ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

ఈ మూవీ 5 వ రోజు ఇండియా మొత్తం 5.60 కోట్ల రాబట్టింది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

గమనిక :- పైన ఇచ్చిన కలెక్షన్స్ మాకి అందిన సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. మీకు మరిన్ని వివరాల కొరకు అమరావతిన్యూస్ .ఇన్ రోజు విజిట్ చేస్తూ ఉండండి, మీకు కావాల్సిన సమాచారం అందజేస్తాం.

ఇవి కూడా చదవండి :-

Related Articles

Latest Articles