మాట మార్చిన చిరంజీవి ఆచార్య కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్

మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య దీనికి డైరెక్టర్ గా కొరటాల శివ చేస్తునాడు. ఇందులో మరో హీరో గా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటిస్తుండం విశేషం. ఇక ఈ మధ్య నే రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్క రోజులోనే ఎక్కువ వ్యూస్ వచ్చిన ట్రైలర్ గా రికార్డు కొట్టింది.

ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో చిరంజీవికి జోడి గా కాజోల్ మరియు చరణ్ కు జోడిగా పూజ హెడ్గే నటిస్తుండం జరిగింది. ఈ సినిమాకు సంగీతం మణిశర్మ తనదైన శైలిలో అందిచాడు, ఈయన ఇది వరకే చిరంజీవితో చూడాలని ఉంది మరియు ఇంద్ర సినిమాలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ గా నిలిచాయి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే  ఆచార్య మరియు ప్రభుత్వ నివేదికల ప్రకారము ఆలయ నిధులు మరియు విరాళాల దుర్వినియోగం మరియు దుర్వినియోగం పై ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌పై పోరాటాన్ని ప్రారంభించిన మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా మారిన సామాజిక సంస్కర్త గురించి ఉంటుంది.

ఇందులో చిరంజీవి ఆ పాత్రలో నటిస్తునాడు, ఇక చరణ్ చిరంజీవి యొక్క శిషుడు పాత్ర సిద్ద లో సరి కొత్త  లుక్ తో తండ్రి మరియు తనయుడు పులి మరియు చిరుత పులిల ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో  ఫస్ట్ లుక్ teaser లో అడవి లోని  నీటి గుంట వద్ద పులిలా మధ్య లో చరణ్ మరియు చిరు గంభీరముగా నటించారు.

అయితే అసలు విషయానికి వస్తే ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదట గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని అనుకొన్నారు, కాని ఇతర కారణాల వల్ల cm బిజీ shedule వల్ల ఏమో తెలిదు కానీ చివరికి జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఫిక్స్ చేసారు.

ఇక ఈ సినిమా ఈ నెల లో ఏప్రిల్ 29 న రిలీజ్ కు సిద్దముగా ఉంది. ఇక మెగా అభిమానులు కన్నుల పండుగ గా చరణ్ మరియు చిరంజీవి ని చూడడానికి సినిమా కు వెళ్ళడం జరుగుతుంది.

ఇవే కాకుండా ఇంకా చదవండి 

  1. PV సిందు కొత్తగా డాన్సర్ అయ్యింది
  2. సూపర్ స్టార్ కృష్ణ ఫొటో వైరల్ ..
  3. KGF : ప్రశాంత్ నిల్ నమ్మకాని నిలుబెట్టు కొన్న ఒక కుర్రాడు ….

Related Articles

Latest Articles