రామ్ చరణ్ అంటేనే ఇప్పుడు ఇండియా లో నే తెలీని వారు లేరంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే తన నట విశ్వ రూపం చూపించిన సినిమా “ఆర్ఆర్ఆర్”. ఇది ఇప్పుడు ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ గా దూసుకు పోతోంది.
ఇక రీసెంట్ గా చరణ్ జవాన్ల క్యాంపు కార్యాలయములో పంజాబ్ లో రాగానే ఎంతో మంది అభిమానులు ఆయనతో సెల్ఫి లు దిగడానికి ఎగబడ్డారు. ఇక BSF జవాన్లు సైతం చరణ్ తో ఫోటో దిగేందుకు చాల ఆసక్తి చూపించారు.
ఇక రామ్ చరణ్ నార్త్ లో ఎక్కడకు వెళ్ళిన ఆయన craze మాములుగా లేదు. అయన వెళ్ళగానే చరణ్ తో మాట్లాడానికి మరియు shake హ్యాండ్ ఇవ్వడానికి, అలాగే సెల్ఫి దిగడానికి అయన చుట్టూ ముడుతున్నారు.
ఈ విధముగ bollywood లో fans చాల మంది పెరిగిపోయారు. ఆయన నార్త్ స్టేట్స్ లో ఎక్కడకు వెళ్ళిన చరణ్ కు జనాలు బ్రహ్మ రథం పడుతునారు. పంజాబ్ లో జరిగిన జవాన్ల క్యాంపు లో చరణ్ కు ఎంత ఫాలోయింగ్ ఉందొ మీరు చేసే ఉంటారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉగ్ర రూపం చూపించిన సినిమా “ఆర్ఆర్ఆర్”. ఇందులో చరణ్ పాత్ర చాల ఆకట్టుకొనే విదముగా ఉండటం మరియు అయన డిఫరెంట్ get ups లో నటించడం, మరి ముఖ్యముగా అల్లూరి సీతారామరాజు రామ రాజు get up లో నిజముగా రాముడి మాదిరే ఉన్నాడు అని చాల మంది చెప్తునారు, మరి ముఖ్యముగా హిందీ ప్రేక్షకులకు విపరీతముగా ఈ క్యారెక్టర్ నచ్చింది.
ఈ విధముగా అల్లూరి get up లో రామ్ చరణ్ నటన కు bollywood audience ఫిదా అయిపోయారు. అందుకే చరణ్ ఎక్కడుకు వెళ్ళిన జనం గుంపులుగా వస్తునారు. ఇక పోతే “ఆర్ఆర్ఆర్” చరణ్ ఇంకో characer కూడా పోలీస్ ఆఫీసర్స్ ను మరియు జవాన్లను విపరీతముగా ఆకట్టుకొంది.
ఇక విషయానికి వస్తే చరణ్ నటిస్తున ఇంకో సినిమా “RC 15” దిని స్టార్ డైరెక్టర్ శంకర్ చేస్తుండడం వలన విపరీతమైన craze వచ్చింది. దీంట్లో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా మరియు ఇంకో పాత్రలో నటిస్తునాడు. దీంట్లో డ్యూయల్ రోల్ చేయబోతునాడు.
ఈ సినిమాలో నాయికా గా కీయరా అద్వాని నటిస్తోంది. ఇప్పటికే చాల బాగం షూటింగ్ పూర్తి కావస్తోంది. ఈ షూటింగ్ అర్థ బాగం పంజాబ్ లోనే అమృత్ సర్ లో జరగటం మరియు జవాన్ల క్యాంపు లో పాల్గొనటం చాల అదృష్టముగా బావిస్తునాడు చరణ్.
రామ్ చరణ్ హావ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఆయనను కలవడానికి సామాన్యులే కాదు VIP పర్సన్స్ కూడా వెయిట్ చేస్తుండడం చుస్తే ఎంత craze ఉందొ తెలుస్తుంది.
రామ్ చరణ్ తన ట్విట్టర్ లో ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అంత కాదు జవాన్లతో కలిసి బోజనం కూడా చేశారు మెగా పవర్ స్టార్. నార్త్ లోరామ్ చరణ్ క్రేజ్ కు ఇక్కడి ప్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక ట్రిపుల్ ఆర్ తో చరణ్ కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రాజమౌళి డైరెక్షన్ లో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ మెప్పించారు.
ఆయన జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించారు. ఇక ఈమూవీలో కొమురం భీమ్ పాత్రలో చరణ్ తో స్క్రీన్ శేర్ చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మార్చ్ 25న రిలీజ్ అయిన ఈమూవీ వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ దాటుకుని పరుగులు తీస్తోంది.
ఇవే కాకుండా ఇంకా చదవండి.