ఈ సారి ఖచ్చితముగా హిట్ అవుతుంది అంటున నాని

నాని హీరోగా సరి కొత్త లుక్ తో ముందుకు వస్తూన సినిమా ‘అంటే సుందరానికి’  మూవీ తొందరలో రిలీజ్ కు సిద్దముగా ఉంది. ఇందులో నాని సరసన నజ్రియ ఫహ్రాద్  నాయికి గా నటిస్తోంది. ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ముఖ్యముగా నచ్చుతుందని డైరెక్టర్ చెప్తునారు.

అయితే బుధువారం ఈ teaser ను విడుదల చేసిన సమయములో నని మాట్లాడుతూ teaser కు రెట్టింపు వినోదం ట్రైలర్ లో మరియు సినిమాలో చూస్తారు అని చెప్పాడు. ఈ సినిమా మొత్తం లో కామెడీ విషయములో ఎక్కువ ద్రుష్టి పెట్టారు.

తెలుగు లో చాల మందికి ఆఫర్ చేసిన ఎవరు ఈ క్యారెక్టర్ ను ఒప్పుకోలేదు. దానికి తగిన కారణాలు ఉండవచ్చు. కాని సినిమాల్లో ఈ మద్య కాలములో నటించని నజ్రియ ఫహ్రాద్ ఈ సినిమాను ఒప్పుకోనదుకు చాల థాంక్స్ చెప్పుకోవాలి అని నాని చెప్పాడు.

ఈ సినిమా చేసిన  తర్వాత వివేక్ అత్రేయ్ సినిమాలు ఎప్పుదడేపుడు చూసేయాలి అని అనిపించే విధముగా ఆయన సినిమాలు ఉంటాయి. అతను చెప్పే విధానము కథను ఎవరు అంత పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పలేరు.

ఇక నాని మరియు  నజ్రియ ఫహ్రాద్  సింపుల్ అండ్ natural గా ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇంతకు ముందు వారు చాల మంచి లవ్ స్టోరీ మూవీస్ లో నటించారు. ఈ ఇద్దరు కొత్త లుక్ తో మీకు సరికొత్త గా లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మీ ముందుకు జూన్ 10 న రాబోతోంది.

ఈ సినిమాకు మ్యూజిక్ వివేక్ సాగర్ బాగా అందించారు,  మరియు డైరెక్టర్ గా వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో రొమాంటి కామెడీ ఎంటర్టైనర్ గా మీ ముందుకు తెస్తునాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమాకు ఫోటోగ్రఫీ నిఖిల్ బొమ్మి రెడ్డి అందిచాడు. ఈ సినిమాలో సహాయ నటుడిగా హర్ష వర్ధన్ నటిస్తునాడు.

eve kakunda inka chadavandi

  1. మాట మార్చిన చిరంజీవి ఆచార్య కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్
  2. ఒక అభిమాని వెడ్డింగ్ కార్డు లో KGF సినిమాలోని యష్ డైలాగ్
  3. జవాన్లను కలిసిన రామ్ చరణ్ మరియు వారితో కలిసి విందు

Related Articles

Latest Articles