భారతీయ జనతా పార్టీ (BJP) 1980లో “సాంస్కృతిక జాతీయవాదం” తీసుకురావాలనే లక్ష్యంతో స్థాపించబడింది. BJP ఒక జాతీయ పార్టీ మరియు సంఘ్ పరివార్ కుటుంబంలో అత్యంత ప్రముఖమైన సభ్యుడు. భాజపా చరిత్ర, స్ఫూర్తి భారతీయ జన్‌సంఘ్‌లోనే ఉన్నాయి.
భారతీయ జన్ సంఘ్ (BJS), BJP యొక్క పూర్వీకుల పార్టీ, 1952లో స్థాపించబడింది, ఇది భారతదేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికలలో 3 స్థానాలను గెలుచుకుంది మరియు 24 సంవత్సరాలు రాజకీయ పార్టీగా కొనసాగింది. ఆ తర్వాత 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1979లో జనతాపార్టీ సంకీర్ణ ప్రభుత్వం పతనం తర్వాత బీజేపీ ఏర్పడింది.
ప్రజలకు చేరువయిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) జన్ ధన్ నుండి జన్ సురక్ష, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండ్ అప్ ఇండియా పథకం, ప్రధాన మంత్రి వయ వందన యోజన, పీ యం కిసాన్ వంటి పథకాలు అములు చేస్తుంది.
ఇవే కాక మర్రిన్ని సంశేమ పథకాలు కూడా అములు చేస్తున్న బెజెపి పార్టీ తమ 8 ఏళ్ల పాలనా లో మరింత ముడగు వేసి 2023 ఎన్నికలలో కూడా విజయం కోసం పోరాడుతోంది. 2014 లో అధికారములోకి వచ్చిన బెజెపి పార్టీ ఇప్పటి వరుకు ఎన్నో అభివృద్ధి పథకాలు మరియు సరికొత్త పథకాలు కూడా వెలుగు లోకి తీసుకొచ్చింది,
అ తర్వాత్ జరిగిన 2019 ఎన్నికల్లో కూడా విజయం సాదించి ప్రజాలో నమ్మకాన్ని పెంచుకోంది. ఈ విధముగా తమ 8 ఏళ్ల పాలన గురించి పీ యం మోడీ తమ స్పందన ను మీడియా ముందు పంచు కొన్నాడు. ఈ విధముగా జైపుర్ లో నిర్వహించిన పార్టీ సభ్యుల సమావేశములో ఆయన పాల్గొని తన అభిప్రాయాని తెలియ చేసాడు.
ఈ సమావేశాములో ప్రాంతీయ భాషల గురించి ఉన్న భిన్న అభిప్రాయాల మీద తన స్పందన వ్యక్తం చేసాడు. బాష ప్రతిపదక విషయాలు ప్రేరేపించే వారికి మనము వ్యతిరేఖముగా ఉండలి అని వారిని ఉద్దేశించి తను చెప్పాడు.
భారతీయ బాష లన్నిటికీ బిజెపి ఒక ఆత్మ వంటిది అని మోడీ అన్నాడు. ప్రభుత్వం అమలు చేస్తున సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు చివరి వరుకు అందాలని కార్యకర్త లను ఉద్దేశించి మాట్లాడాడు.ఈ విధముగా హిందీ బాష గురించి పీ యం మోడీ శ్రద్ద చుపుతున్నాడని ఇతర బాషల గురించి అసలు పట్టించు కోవట్లేదని ఇతరులు అభిప్రాయ పడుతున్నారు.