ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం తీర్మానం
ఇస్లామాబాద్ పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ అనిశ్చితి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై జాతీయ ఆసెంబ్లి నేడు ఓటింగ్ జరిపేందుకు సమావేశమైనది. ఈ రోజు ఉదయం 10.30 (పాక్ కాలమానం ప్రకారం) సభ ప్రారంభం కాగా అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ నిర్వహించాలి అని ప్రతిపక్షాలు పట్టుబట్టారు.
అయితే దిన్ని అధికార పార్టి వ్యతిరేకించారు. అయితే సభలో గందరగోళం నెలకొనడం వల్ల స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 (భారత కాలమానం ప్రకారం సభను మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ) గంటల వరకు ససభను వాయిద వేసారు. సబ మొదలు అయిన తర్వాత మెదతిగా ప్రతిపక్సనేత ఫాబాజ్ షరీప్ మాట్లాడుతూ సుప్రింకోర్టు ఆదేశాలను స్పీకర్ పటిస్తారు అని భావిస్తున్నారు.
అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరపాలి అని కోరుతున్నాం. అన్ని అన్నారు. స్పీకర్ దీనికి అసద్ వైజర్ స్పందిస్తూ పాక్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతున్నాయి అని ఆవిషయం పై చర్చించల్సిన అవరం ఉందిని చొప్పినారు.దిన్నిప్రతిప్క్సనేతలు ఖండించినది. ఎలాంటి చర్చాజరపాల్సిన అవరసరామ్ లేదు అని మెదతిగా ఓటింగ జరపాలి అని పట్టుబట్టారు.
ఆనంతరం మంత్రి ఫిటిఐ నేత షామహ్మద్ ఖురేషి మాట్లాడుతూ విదేశీ కుట్రల పై తెలుసుకోవాలి అని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే సబలో వాగ్వాదం నేలకోడంతో స్పీకర్ సబాను వయిద వేశినది.
ఇమ్రన్ గైర్హాజరు
జాతీయ అసెంబ్లీలో ఆవిశ్వాస తీర్మానం పై ఒతింగ్ కు ప్రతిపక్షాలన్ని హాజరయ్యారయి . కానీ అదికార పార్ టినుండి చాల మంది నేతలు హాజరుకాలేదు.ఇందులోముక్యంగా ప్రదానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడారాలేదు. సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. ఫిడిఐ నుండి 51 మంది సభ్యలు మాత్రమే హాజరవ్వడం గమనార్హం.
రాజినమకే అస్తాక్తి చూపుతార.
పాక్ జాతీయ అసెంబ్లీలోమొత్తం 342 సభ్యులున్నారు. అవిశ్వాసం పై ప్రతిపక్షాలు ఉండాలి అంటే 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇప్పుడు జాతీయ అసెంబ్లీలో అదికార ఫార్టి బలం 164 ఉండగా .. విపక్షాల సంఖ్యా బలం 177 ఉంది .ఈ పరిస్తితిలో ఇమ్రన్ అవిశ్వాసం నుండి బయట బపడే అవకాశంలేదు. అందుకు అయన ఓటింగ్ కు ముందే రాజీనామా చేయాల్సిన పరిస్తితి వాచినది. మరియు ఓటింగ్ వయిద పడేలా అదికార ఫార్టి ప్రయర్నలు చేస్తోంది.
ఇమ్రాన్ ముఖ్య సమావేశం
అసెంబ్లీ వయిద పడగానే ఫిటిఐ పార్టితో ఇమ్రాన్ ఖన సమావేశమయ్యారు. పార్టి కార్యాచరణ పై ఫిటిఐ తో చర్చిస్తుంట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానంపై సబలో సుదిర్ఘంగా మాట్లాడాలి, తద్వారా ఓటింగ్ వయిద పడేలా మార్గం చూడాలి అని ఇమ్రాన్ పార్టి సభ్యులకు చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.