ప్రాచీన హిందూ దేవాలయాలు : మన ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని మిస్టరీ లు ఉన్నాయి. పురాతనమైన దేవాలయాలు భవనాల్లో మిస్టరీలు ఎప్పటికీ అంతుచిక్కని విషయాలు గానే మిగిలిపోయాయి. అవి ఆసక్తి కరమైన రహస్యాలు మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
వాటిని ఎంత మంది శాస్త్రవేత్తలు కనిపెట్టాలి అనుకున్నా కూడా కనిపెట్టలేకపోయారు. లక్షల మంది సైంటిస్టులు కనిపెట్టలేని రహస్య ప్రదేశాలు ఆలయాలు కొన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కోణార్క సూర్య దేవాఆలయం :
మనదేశంలో సూర్య దేవాలయాలు చాలా అరుదు గా ఉన్నాయి. వీటిలో సుప్రసిద్ధమైనది మాత్రం ఒడిషాలోని కోణార్క్ సూర్యదేవాలయం కాగా రెండోది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం పట్టణానికి చెరువలోనే ఉన్న అరసవల్లి గ్రామంలో గల సూర్యదేవాలయం.
ఇంకా బ్రహ్మదేవుని ఆలయం మధ్యప్రదేశ్. సూర్య పహాడ్ ఆలయం అస్సాం. సూర్యనాథ్ ఆలయం కుంభకోణం తమిళనాడు, మోతేల సూర్య దేవాలయం గుజరాత్ లో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ లోని ముల్లాలు లోనూ ప్రాచీన సూర్య దేవాలయం ఉంది.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారా, ఇప్పుడు మనం సూర్య భగవానుడి యొక్క వివరాలు తెలుసుకుందాం. శతకం 136 శతాబ్దానికి చెందినది ఈ కోణార్క సూర్య దేవాలయం. ఈ ఆలయ శిల్ప కళా వైభవాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు.
12 జతల చక్రాలు రధాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నట్లు గా నిర్మించారు. దీనిలో పన్నెండు చక్రాలు నెలలకు, మరో పన్నెండు చక్రాలు రాశులకు, 7 గుర్రాలు అయితే వారాలకు ప్రతీకగా సూచిస్తారు. పన్నెండేళ్ళ పాటు పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం ఇది.
13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులు తట్టుకొని వందల ఏళ్ళు భూస్థాపితం కూడా అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికీ శోబిల్లుతుంది. ఆలయ పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం చేస్తూ అలాగే కుస్తీ లాంటి శిల్పకళను అభినయ ఇస్తున్న భంగిమల్లో ఉన్న శిల్పాలు కనబడతాయి.
ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యం సంపాదించడం 128 రకాల భంగిమలు ఉంటాయి. అంతేకాదు ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
కాకతీయుల ప్రభ బీహార్ రాష్ట్రంలో గయలో కూడా దగదగ లాడింది. మగధరాజు హయాంలో నిర్మించిన దక్షిణ అక్క దేవాలయం శిథిలం కాగా కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో మూలవిరాట్టు నడుముకు బెల్టు జాకెట్ పొడవైన బూట్లు ధరించి ఉంటారు. ఈ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో పుష్పవతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. దీనిని భీమ దేవ్ సోలంకి రాజు ఒక వెయ్యి 22 నుంచి 63 సంవత్సరాల లోపు లో నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణంలో సున్నాన్ని అస్సలు వాడకపోవడం విశేషం.
తొలికిరణం ఆలయంపై పడేలాగా దీని నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఉన్న ఆలయ కట్టడాలు చూసేవారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
బృహదీశ్వర టెంపుల్ :
తమిళనాడు రాష్ట్రం తంజావూరులో ఎంత ప్రాచీనమైన ఆలయాల్లో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనవి ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు అని చరిత్ర చెబుతుంది ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది అని చెబుతుంటారు.
భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయం పరిగణించబడుతోంది. రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చిన్నదే.
అందులోని శిల్ప కళా రీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించిన అని అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టాడు చారిత్రక ఆధారం.
ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. అని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు.
ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ.
అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడు అవుతున్నట్లుగా ఉన్న శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివుని శిల్పం మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను పెంచుతున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే ఉంది.
ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు మాత్రం ఒక కుగ్రామం మాత్రమే. నగరం ఎలా అంతరించింది చరిత్రకు కూడ అంతు పట్టదు ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
విశేష నిర్మాణం కుంజర రాజా రాజా పేరుందాచాన్ అనే సాంకేతిక నిపుణుడు శిల్పి తో చేయబడింది. ఈ విషయాలన్నీ కూడా ఆ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ దేవాలయ వాస్తు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణం చేయబడింది. వెయ్యి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి కానీ ఆలయం మాత్రం ఇప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా కొత్తగా నిర్మించినట్టుగా కనిపిస్తోంది.
భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం గా ఈ ఆలయం చెప్పబడుతోంది. ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ఈ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు వింతలు ఉన్నాయి.
13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు గాని సిమెంటు గాని వాడలేదు. ఆలయ నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది.
ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్నదీ శుక్రుని యొక్క విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. యాదగిరి గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయం యొక్క విశేషం.
ఎవరైనా భక్తులు ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లో మరో విశిష్టత ఏమిటంటే మిట్టమధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం ఎక్కడ పడదు.
గుడి నీడ పడిన ఆలయపు గోపురం నీడ మాత్రం కనిపించదు. యాదయ్య చుట్టూ ఉన్న రాతి తోరణాల లో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే ఒంపు తో కూడిన రంద్రాలు కనిపిస్తాయి.
వాటిని ఎందుకు పెట్టారు అనే విషయం మాత్రం ఇప్పటికీ కూడా ఎవ్వరికి తెలియని ఒక రహస్య మిగిలిపోయింది. పురాతన నగరం పెట్రా. Jordan ఒక మారుమూల లోయలో ఉంది. ఇసుక రాయి పర్వతాలు మరియు కొండల మధ్య ఉంది మోషే ఒక పంటను కొట్టి మీరు ముందుకు పోయిన ప్రదేశాలలో ఇది ఒకటి అని భావించబడింది.
తర్వాత అరబ్ తగినంత నవాటియన్లు దీనిని తమ రాజధానిగా చేసుకున్నారు. ఈ కాలంలో అది బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది.
ప్రఖ్యాత కార్బన్లు nawadih వారి నివాసాలను ఎన్నో దేవాలయాలు మరియు సమాధుల ఇసుక రాయి లోకి చొప్పించారు ఇది మారుతున్న సూర్యుడితో రంగులు మారుస్తోంది. అదనంగా వారు పచ్చని తోటలు మరియు వ్యవసాయం అవసరమయ్యే నీటి వ్యవస్థలు నిర్వహించారు.
దాని ఎత్తులో పెట్రా 30000 జనాభాను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. వాణిజ్య రమణ మారడంతో నగరం క్షీణించడం ప్రారంభమైంది.
363 సి. ఇ ఒక పెద్ద భూకంపం మరింత ఇబ్బందిని కలిగించింది. 1951 మరొక ప్రకంపనం తర్వాత పెట్రా క్రమంగా వదిలి వేయబడింది. 1912లో దీనికి కనుగొన్న కూడా 20వ శతాబ్దపు చివరి వరకు కూడా పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కువగానే విస్మరించారు. అంతేకాదు ఈ నగరం గురించి చాలా ప్రశ్నలే మిగిలి ఉంటాయి.
పద్మనాభం స్వామి టెంపుల్ కేరళ :
పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయం మనదేశంలో శ్రీమహావిష్ణువు తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కూడా ఒకటి. మన సముద్రంలో శేషతల్పంపై విష్ణు దెయ్యం ఇస్తూ ఉన్న రూపం ఇక్కడ ఈ ఆలయంలో దర్శించవచ్చు.
బయటపడ్డ సంపద ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో ప్రపంచంలోనే అనంతపద్మనాభస్వామి అత్యంత ధనం కలిగి ఉన్న దైవం గా మనకి దర్శనమిచ్చారు.
కాగా ఈ క్షేత్రంలో అనంతపద్మనాభ స్వామి స్వయంగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఈ కావ్యానికి తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు. వారి కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద ఉందని చెబుతారు.
ఆలయంలోని నేలమాళిగల్లో ఉన్న గదులు అన్ని గదులు ఇప్పటికే తెరచి సంపదను లెక్కించారు. కానీ ఒక గదిని మాత్రం తెరవలేదు ఎందుకంటే ఆ గదికి నాగబంధం ఉందట.
దానితో ఆ గదిని తెరిస్తే అరిష్టాలు జరుగుతాయని చెపుతున్నారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో ఆ ఒక్క గదిని తెరిసే సాహసం చేయటం లేదు.
ఈ ఆలయంలో ఉన్న తెరవని ఆ ఒక్క గదిలోనే వెలకట్టలేని సంపద తో పాటు రహస్యాలు ఉండకూడదు చెబుతారు. ఈ గదులోనూ అపారమైన బంగారం వజ్రాలు లభించాయి వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుంది అని అంచనా.
అవన్నీ మనుషుల కంట పడితే ప్రమాదమని మానవ జాతిని నాశనం జరుగుతుందని ప్రచారంలో ఉంది కాబట్టి ఇప్పటివరకు ఎవరూ తెరవలేదు అయితే భవిష్యత్తులో దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
కేరళ రాజధాని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల నుంచి ఇక్కడికి వెళ్లొచ్చు.
కైలాష్ ఆలయం :
ఈఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నిర్మాణం. మహారాష్ట్ర లోని ఎల్లోరా గుహలో ఉంది. అంటే ఈ టెంపుల్ బయట కనిపించదని కాదు. కనిపిస్తుంది ఇది ఇటుకలతో కట్టిన కట్టడం కాదు.
తాత్పర్యం సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి 756 నుంచి 73 మధ్య కాలంలో రాష్ట్రకూటులు నిర్మించారు. రాయిని చిక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటి రోజులు బట్టి చుస్తే కనీసం రెండు వందల సంవత్సరాలు అయినా కావాలి.
కానీ కేవలం 18 సంవత్సరాల కాలం మాత్రమే పట్టింది. నాలుగు లక్షలు రాయిని తొలచి మరి కైలాస్ టెంపుల్ కట్టాడు. దాదాపు లక్షల టన్నుల అంటే ఏడాదికి 22222 టన్నుల రాయి పడుతుంది. అయితే రోజుకు 60 టన్నులు రోజు ఒక 12 గంటల పని చేసారు అనుకోన్నాక్కూడా గంటకు 5 టన్నుల రాయల్ పెట్టించాలి.
ఎలా పడితే అలా అడ్డం గా కాదు ఆలయానికి కావలసిన ఆకారంలో శిల్పాలు చెక్కుతూ అంత రాయి తీసేయాలి. ఇప్పుడున్న అత్యాధునిక మిషన్ వాడినా కూడా గంటల 5 తన్నులు పెకిలించిచడం అనేది అసాధ్యం, మరి అలాంటి వాళ్ళు ఇంత ఘన కార్యాన్ని ఎలా సాధించారు అనేది వారికే తెలియాలి.