భారత్ ని వణికిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్ :
గత నాలుగు సంవస్తరాలుగా బయనికి గురిచేస్తున్న కరోన చిన్న, పెద్ద అని తేడాలేకుండా అందరికి కరోన వచ్చి చాల మంది చనిపోవడం జరిగింది. ఈ వైరేస్ ఇతర దేశం నుండి రావడం జరిగినది, మన దేశం అనే కాదు అన్ని దేశాలకు ఈ వైరేస్ సోకి చాల మంది ప్రాణాలను పోల్పోనారు.
దీనికి మందు కనిపెట్టిన ఎం లాభం లేకుండా అయ్యింది. అందరు కరోన ని కట్టడి చేయడానికి మందులు వేసుకొన్న అయ్యిన సరి ఈ యొక్క మహమ్మారి ఎవరిని వదల పెట్టకుండా అందరికి సోకి చనిపోయారు.
దేశం లో మల్లి కరోన పంజా విసురుతుంది, కొవిడ్ థర్డ్ వేవ్ అనతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మల్లి పెరగడ్డం తో ఆందోళన కలిగిస్తుంది. దేశం లో ఫోర్త్ వేవ్ ప్రమాదం ఉందా? అనే అనుమానాలు వస్తున్నై, ఇటివలే 1000 కి అటుఇటు వచాయి కేసులు.
ఒకసారి 2000 వేల మార్క్ దాటింది, ఎలా కేసులు ఒక్కసరి గా పెరగడం తో కేంద్రం జాగ్రత్త పడింది. జనవరి తర్వాత పాజిటివ్ రేటు 35 శాతం చేరుకుంది, ఢిల్లీ, యూపి, హర్యానా, రాష్ట్రాలలో కేసులు రెండిo తలు పెరిగాయి , యూపి 141 %, హర్యానా 118%, ఇలా కేసులు పెరిగాయి. దీనితోపాటు ఢిల్లీ పరిధిలో ప్రాంతాలలో అధికంగా కేసులు నమోదు అయినాయి.
దేశవ్యాప్తంగా 11 వారాలుగా తాగుతూ వచ్చిన కేసులు కాస్త ఆదివారం ఒకాసారిగా పెరిగాయి, దీంతో ఫోర్త్ వేవ్ తప్పదంటూ నిపుణులు చెప్పుతున్నారు.
- దేశం లో గత 24 గంటలలో 2,183 కేసులు నమోదు కాగా 214 మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారు. న్నినటితో చూస్తే 90 శాతం కేసులు 1150 పెరిగాయి.
- కొత్తగా వచ్చిన కేసులు సంఖ్య 4,30,44,280 కి చేరింది.
- కరోన నాటి నుండి దేశం లో మరణాలు సంఖ్య 521965 కి పెరిగాయి.
- ఇప్పుడు ఉన్న కేసులు ఆక్టివ్ కేసులు 11,542 (0.03) శాతం ఉన్నాయి
- నిన్న కరోన నుండి 1985 మంది కోలుకొన్నారు, వీరితో కలిసి కోలుకొన్న వారి సంక్య 4,25,10,773 కి చేసింది.
- ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 186,54,94,355 మందులు డోస్ పంపిణి చేసారు, నిన్న 2,66,459 మంది రికవరీ రేటు 98.76 శాతం ఉంది.
- దేశం లో నిన్న 2,61,440 కరోన నిర్ధారణ పరిక్షలు చేసారు, వీటితో కలిసి 83.21 కోట్ల పరిక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి