జుట్టు రాలకుండా మనం తీసుకోవలసిన జాగ్రతలు,పరిష్కారాలు

ఈ మధ్య కలంలో అందం మిద చాల జాగ్రతలు తీసుకొంటారు, ఎవరికీ నచినట్టు వారు వారి స్టైల్ లో వారి అందని మరింత పెంచుకోవడానికి ఎన్నోకష్టాలు ఎదురుకొంటారు, మరికొందరు వారి ఇంటిలో ఉండే పదార్థాలలోనే వారు అందనికి జాగ్రత్తపాడుతారు.

అందంతో పాటు మనకి వెంట్రుకలు చాల అవసరం, వెంట్రుకలు ఉంటేనే ఎవరు అయ్యిన అందనగా ఉంటారు వెంట్రుకలు లేకుంటే అందహినంగా ఉంటారు. చాల మందికి వెంట్రుకలు రాలడం వంటివి జరుగుతున్నాయి, అందుకే ఆ బాధ లేకుండా మీకోసం కొన్నిచిట్కాలు …

జుట్టు రాలకుండా కొన్ని చిట్కాలు మీ కోసం:-

తక్కువ వయస్సున్న వారి జుట్టు కూడా పండిపోతు ఉంటుంది. కొంత మంది జుట్టు నెరిసిపోతుంటే ఇలానే ఉంటుందేమో అని అనుకుంటారు. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి.

దీంతో ఏ ఇబ్బంది ఉండదు. అయితే మరి మనం ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికి సంబంధించిన చిట్కాలు గురించి చూద్దాం.

కరివేపాకు :-

మనం వంటల్లో కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటాము. కరివేపాకు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే కరివేపాకు ఎలా ఉపయోగించాలి,కరివేపాకును ఉపయోగించడం వలన ఏమవుతుంది?అనే దాని గురించి చూద్దాం.

ఒకటి లేదా రెండు కప్పులు కొబ్బరి నూనె తీసుకొని అందులో గుప్పెడు కరివేపాకులను వేయండి. దీన్ని బాగా మరిగించి నూనె మొత్తం నల్లగా మారె వరకూ ఉంచండి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఒక గాజు సీసా లో వేయండి. ఈ నూనెను తలకు బాగా పట్టించి.                                                       రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే షాంపూ తో తల స్నానం చేయండి. షాంపూ ని ఉపయోగించేటప్పుడు మైల్డ్ షాంపూ అయ్యేటట్టు చూసుకోండి. ఇది కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు.

ఉసిరికాయ :- 

ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే జుట్టు పండిపోకుండా ఉంటుంది. పైగా నల్లగా కూడా ఉంటుంది. వీటితో పాటుగా అది మెటబాలిజంని కరెక్ట్ గా ఉంచుతుంది. అదే విధంగా ఒంట్లో ఉండే చెడు పదార్థాలను కూడా ఇది తొలగిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఉసిరిని తీసుకోండి. ఉసిరి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఆలోవేరాజెల్ :-

ఆలోవేరజెల్ లో కొంచెం కొబ్బరి నూనె వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలా బాగుంటుంది. పైగా ఇదేమీ కష్టమైనా పని కాదు. ఎంతో ఈజీగా మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యిపోవచ్చు. కనుక అలోవెరా జెల్ తో ఈ విధంగా మీరు అనుసరించచ్చు. దీనితో మంచి మార్పుని మీరు పొందొచ్చు.

మరి కొన్ని సలహాలు :-

  • ఆయిల్ పెట్టుకోవడం తలకి చాలా ముఖ్యం. కాబట్టి వారానికి రెండు సార్లు తలకు ఆయిల్ పెట్టండి.
  • ఎక్కువగా సాల్ట్, ఫ్రైడ్, కెఫిన్, నాన్ వెజ్ ఫుడ్ ని తీసుకో వద్దు.
  • ఎక్కువగా మీరు తియ్యగా ఉన్నవి చేదుగా ఉన్నవి తీసుకుంటే మంచిది.
  • ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు రెండు చుక్కలు ఆవు నెయ్యి ముక్కులో వేసుకోండి.
  • అలానే ఉసిరిని ఉపయోగిస్తే మంచిది. ఇది జుట్టు తెల్లగా అయ్యిపోకుండా చూస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో దీన్ని తీసుకోండి.
  • ప్రతి రోజు రాత్రి త్వరగా నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఎంత బాగా నిద్ర పోతే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • ప్రతి రోజూ 10 గంటల కంటే ముందే పడుకోవడం అలవాటు చేసుకోండి.
  • కొబ్బరి నూనె లో కూలింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగించండి. అలాగే కొబ్బరి నూనె తో పాటు వీటిని కూడా ఉపయోగించవచ్చు. మరి వాటి కోసం కూడా చూసేద్దాం.

Related Articles

Latest Articles