కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఏం చేయాలి | Kidney lo Rallu Povalante Emi Cheyali In Telugu
ప్రస్తుతం కాలంలో చాల మంది కిడ్ని సమస్యలతో భాదపతున్నారు. మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి.అంతేకాకుండా మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయం చేస్తాయి.
యూరిక్ ఆమ్లం,పాస్పరస్,కాల్షియం మరియు అక్సాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు కిడ్నీలలో పేరుకుపోవడం వలన రాళ్ళు ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు.మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కిడ్నీలో రాళ్ళు పోవాలంటే చిట్కాలు | Kidney lo Rallu Povalante Chitkalu In Telugu
కిడ్నిలో రాళ్ళు పోవాలంటే అనేక రకాల చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం
- కిడ్ని బీన్స్ :-
కిడ్నీ బీన్స్, కిడ్నీలో రాళ్లను కరిగించడంలో మరియు విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. బీన్స్ ని నీటిలో 6గంటలు బాగా ఉడికించుకోవాలి.తర్వాత ఒక గంట చల్లపరుకుకొని, వాడకోట్టుకొని ఆ నీటిని త్రాగుతూ ఉండాలి
- నీటిని ఎక్కువగా తాగటం:-
కిడ్నీలు ఆరోగ్యంగా ఉడటానికి నిరు బాగా పనిచేస్తాయి.మనం రోజు ఇతర పానియలతో పాటు మంచి నీటిని ఎక్కువగా తాగాలి.కనీసం ఒక గంటకి ఒక గ్లాస్ నిరు తాగాలి. మనం నీటిని ఎంత ఎక్కువ తాగితే మన శరీరంలో కిడ్నీలు అంత ఆరోగ్యంగా ఉంటాయి.
- UVA ఉర్సి :-
ఒక రోజులో రెండు సార్లు 500 మిల్లి గ్రాముల UVA ఉర్సిని తీసుకుంటూ ఉండాలి. రాళ్ళు మరియు మూత్ర నాళాలు యొక్క సంబంధిత అంటువ్యాధుల చికిత్సకు ఎక్కువగా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
- తులసి ఆకులు :-
ఎండ పెట్టిన తులసి ఆకులను 1 దేబుల్ స్పూన్ తీసుకొని వేడినీటిలో వేసుకోవాలి. అలా చేసుకున్నా, తర్వాత, ఆ నీటిని రోజుకు మూడు సార్లు త్రాగాలి. ఆ తులసి ఆకుల నీరు ఎసిటిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది కిడ్నిలో రాళ్ళను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
- పుచ్చకాయ :-
పుచ్చకాయలో పొటాషియం అనే మూలకం ఉంటుంది.అంతేకాకుండా పుచ్చకాయ అనేది లిక్విడ్ పండు. దీన్ని తినటం వలన మూత్రవిసర్జన వ్యవస్థ బాగా పనిచేస్తుంది.మరియు కిడ్నిలో రాళ్ళకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.కాబట్టి పుచ్చకాయను ఎక్కువగా తినాలి.
- నిమ్మకాయ నీళ్ళు :-
నిమ్మకాయలో ఉండే సిట్రేట్, కిడ్నీలో రాళ్లను విచ్ఛిన్నంచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నిమ్మకాయ నీళ్ళను రోజు తాగటం వలన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
- దానిమ్మ జ్యూస్ :-
దానిమ్మ జ్యూస్ కిడ్నిలో రాళ్ళను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దానిమ్మలో పుల్లని మరియు కాస్టిక్ విశిష్ట లక్షణాలు ఉంటాయి. దీనిని రోజు తాగటం వలన కిడ్ని సమస్యలు చాలా వరకు తగ్గు మొఖం పడతాయి.
కిడ్నిలో రాళ్ళు ఉంటె వాటి లక్షణాలు | Kidney lo Rallu Uunte Vaati Lakshanalu In Telugu
కిడ్నిలో రాళ్ళు ఉంటె మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- సాధారణం కంటే తక్కువ మూత్రవిసర్జన అవ్వటం
- దుర్వాసనతో కూడిన మూత్రం రావటం
- పక్కటెముకల క్రింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి రావటం.
- హెచ్చుతగ్గులకు లోనయ్యే కడుపు నొప్పి రావటం
- తరచుగా మూత్రవిసర్జన చేయాలని అని అనిపించడం.
- మూత్ర విసర్జన చేసేటప్పుడు కష్టంగా, లేదా నొప్పిగా ఉండడం.
- వికారం మరియు వాంతులు అవ్వటం
- పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో మూత్రం రావటం
గమనిక :- పైన పేర్కొన్న అంశాలు కేవలం మీకు అవగాహనా కల్పించడం కోసం ఇవ్వటం జరిగింది. మీకు కిడ్ని సమస్యలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి