About Us

రోజువారి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మా ఈ అమరావతి న్యూస్ వెబ్సైట్ ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది.

మా ఈ వెబ్సైట్లో పనిచేసే ప్రతి ఒక్క ఎడిటర్, రైటర్ మరియు మేనేజర్ అందరూ మంచి ప్రతిభావంతులు. రాజకీయాలు, సినిమా రంగం, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, స్పోర్ట్స్ .. లాంటి అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారే ఇక్కడ మీకు న్యూస్ అందిస్తున్నారు.

అలాగే మేము ఇంకా ఏదైనా కొత్త న్యూస్ ని మీకు అందించాలి అని మీరు అనుకుంటే మా పోస్ట్స్ కింద మీ విలువైన కామెంట్స్ ని తెలుపగలరు.