అమెరికాలో ఉద్యోగాలంటూ మోసం

0
40

అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న సైబర్‌ నేరస్థుడు బుర్రా దినేశ్‌ కుమార్‌ గౌడ్‌(28)ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దినేశ్‌ కుమార్‌ ఓఎల్‌ఎక్స్‌లో ఉంచిన ప్రకటనలను రెండు నెలల క్రితం అశోక్‌ నగర్‌లో ఉంటున్న ఒక యువతి చూసి రూ.1.97 లక్షలు చెల్లించింది. తరువాత అతను ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి మోసం చేశాడు.